బెన్ 10 కార్టూన్ ఎంధుకు ఆపేశారో తెలుసా ?

ఫ్రెండ్స్ మీలో  ఎవరికి అయిన బెన్ 10 ఎందుకు ఆపేశారో తెలుసా . charcter సెట్ అవ్వక . అర్దం కాలేద వివరంగా చెప్తా . 

బాహుబలి 1 ,2 లో  ప్రభాస్ హీరో కింద చేశారు అదే పార్ట్ 3 లో సంపూర్ణేష్ బాబు హీరో కింద చేస్తే సెట్  అవుతుందా . 
ఇదేంటి ?బెన్ 10 వదిలేసి   బాహుబలి గురుంచి చెప్తునను అనుకుంటునరా . 

                          స్టార్టింగ్ లో బెన్ 10 classic realese చేశారు అధి పెద్ద హిట్ అయ్యింది 



అది హిట్ అవ్వడం తో బెన్ 10 alien ఫోర్స్ రిలీస్ చేశారు అధి హిట్ అయ్యింది . ధాని తరువాత ultimate alien release  చేశారు అధి  కూడా పెద్ద హిట్ అయ్యింది . 
ఈ సారి బెన్ 10 omniverse release చేశారు ఇధి flop  అయ్యింది ఎందుకు అంటే 
*charcters సెట్ అవ్వలేధు 
* alien  ఫోర్స్ , ultimate  alien లో బెన్ చాలా handsome గా వుంటాడు కానీ omniverse లో అలా వుండాడు 
*ఇంకా gwen , kevin ,max , ఎవ్వలి charcters సెట్ అవ్వలేధు 

దానితో చూసేవారు తగ్గిపోయారు చూసేవారు లేక cn telecast చేయడం మానేసింది . ఇధి బెన్ 10 ఆపేయిడానికి కారణం .

Post a Comment

1 Comments