Google has removed these apps uninstall them


 ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న dangerous apps

Remove చేశారు మి ఫోన్ లో ఈ apps వుంటే వెంటనే delete చేయండి 

ఈ apps ఫోన్ లో వున్న contacts .messages  

హాకర్స్ కి పంపుతాయి. ఈ apps లో వున్న జోకర్ malware చాలా dangerous 

ఈ malware ఎన్నిసార్లు ప్లే స్టోర్ నుంచి ఎన్ని సార్లు remove చేసిన code మార్చి రిలీజ్ చేస్తున్నారు 

అందుకు ఈ apps తీసేయండి

Post a Comment

0 Comments