HOW TO CREATE MOBILE APP WITHOUT CODING

హాయి ఫ్రెండ్స్ కోడింగ్ లేకుండా MOBILE APP ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం  .

                                     ముందుగా app geyser . com లోకి వెళ్ళండి 

ముందుగా మీరు ఈ వెబ్సైట్ లో అకౌంటు క్రియేట్ చేసుకోవాలి . అకౌంటు చేసుకున్న తరవాత రైట్ కార్నర్ లో వున్న క్రియేట్ ఆప్ పైన క్లిక్ చేయాలి . 
 
మీరు ఏ app క్రియేట్ చేయాలో డిసైడ్ చేసుకోవాలి . నేను నా వెబ్సైట్ ని app లా చేయాలి అనుకుంటునాను అక్కడ వున్న క్రియేట్ వెబ్సైట్ ఇంటు app ఐకన్ పైన క్లిక్ చేయాలి క్లారిటీ గురుంచి కింద ఉన్న ఇమేజ్ చూడండి 




*ఐకన్ పైన క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ లింక్  అడుగుతుంది మీ వెబ్సైట్ లింక్ ఇవ్వండి 


*తరవాత సేవ్ పైన క్లిక్ చేసే  మీ app పేరు ఇవ్వాలి 
*ఇప్పుడు మీ app కు ఐకన్ ఇవ్వాలి లేకపోతే కస్టమ్ ఐకన్ సెలెక్ట్  చేసుకోవచ్చు 
*ఇప్పుడు క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి

 

*క్రియేట్ పైన క్లిక్ చేసేక మీ app క్రియేట్ అవుతుంది 
*app  డౌన్లోడ్ చేసుకోవడానికి qrcode కింద వున్న link క్లిక్ చేయండి 
*qrcode కింద వున్న లింకు పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది 


*scan qrcode కింద వున్న డౌన్లోడ్ ఆప్షన్  క్లిక్ చేసే డౌన్లోడ్ చేసుకోండి 

                        




Post a Comment

0 Comments